ఈ రోజుల్లో ఒత్తిడి జీవితంలో ఒక భాగమైంది. అయితే, నిపుణుల సూచనలతో ఈ ఒత్తిడిని అధిగమించడం సాధ్యమే. మీ కోసం సమయం కేటాయించుకోవడం, స్వీయ-ఆలోచన, జర్నలింగ్, సన్నిహితులతో మాట్లాడటం, ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండటం, ధ్యానం చేయడం, మిమ్మల్ని మీరు క్షమించుకోవడం వంటివి ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయంటున్నారు. లక్ష్యాలను సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం వంటివి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa