తలను ఉత్తరం వైపు పెట్టి నిద్రిస్తే మంచిది కాదని, అది మృత్యువుకూ దారితీస్తుందని హిందూ పెద్దల నమ్మకం. సైన్స్ కూడా భూమి, మన శరీరం అయస్కాంత క్షేత్రాల్లా పనిచేస్తాయని చెబుతోంది. ఉత్తర దిశలో తలపెడితే రక్తంలోని ఐరన్ ఆ దిశకు ఆకర్షితమై రక్తప్రసరణ అసమానంగా మారి, మెదడుకు రక్తప్రవాహం పెరిగి గుండె, బీపీ సమస్యలు రావచ్చు. దీంతో నిద్ర నాణ్యత తగ్గి తలనొప్పి, మెలకువలు కలుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa