ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 08:32 PM

శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్‌. అయ్యప్ప ఆలయానికి సమీపంలోని ఉరక్కుళి జలపాతం వద్దకు భక్తులు వెళ్లొద్దని కేరళ అటవీశాఖ సూచించింది. ఇటీవలి ప్రమాదాలు పెరగడం, ఏనుగులువన్యప్రాణుల సంచారం ఎక్కువవడం, మార్గం ఏటవాలుగా జారుడుగా ఉండటం కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ హెచ్చరిక చేసింది. అడవిలో నడుస్తూ వెళ్లే భక్తులు తరచూ ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ సూచనలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa