AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో విద్యార్థిని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa