అమెరికా విదేశీ ఉద్యోగులకు ఇచ్చే హెచ్-1బీ వీసా ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులకు సిద్ధమైంది. నైపుణ్యం, వేతనాల ఆధారిత లాటరీ వ్యవస్థ కోసం రూపొందించిన నిబంధనలను 'ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్' తుది సమీక్ష చేస్తోంది. ఈ సమీక్ష పూర్తయ్యాక, వచ్చే ఏడాది నుంచి కొత్త నిబంధనలను అమలు చేయాలని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం ఉండగా, ఇకపై వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa