AP: కూటమి ప్రభుత్వం అమరావతిలో 'ఆవకాయ్' ఉత్సవాలను నిర్వహించడానికి రూ.5 కోట్లు కేటాయించింది. ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను 'టీమ్ వర్క్ ఆర్ట్స్' అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. మంత్రి కందుల దుర్గేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆవకాయ్ ఉత్సవాన్ని ఏటా సంక్రాంతికి ముందు నిర్వహించనున్నారు. అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం 'ఆవకాయ్' పేరుతో సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa