మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) 2026 నుంచి క్రికెట్ నిబంధనలలో కీలక మార్పులు ప్రకటించింది. టెస్ట్ క్రికెట్లో చివరి ఓవర్లో వికెట్ పడినా ఆట కొనసాగేలా, మహిళల క్రికెట్లో బంతి బరువు, సైజు తగ్గించడం వంటి మార్పులు చేశారు. అండర్-13 జూనియర్ క్రికెట్లో కూడా బంతి బరువు, సైజులో మార్పులు చేశారు. ఈ కొత్త నిబంధనలు జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులు ఆటలో ఉత్కంఠను పెంచుతాయని, క్రీడాకారులకు ప్రయోజనకరంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa