Sony 5.1 Dolby సౌండ్ బార్ ఇప్పుడు అమెజాన్ నుండి బిగ్ డీల్స్ తో అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ రియల్ 5.1 ఛానల్ సెటప్, డాల్బీ డిజిటల్ ప్లస్, మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిపి, పవర్‌ఫుల్ మరియు అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.ఈ సౌండ్ బార్ ఈ రోజు అమెజాన్ లో రూపాయల 15,990 ధరకు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ప్రత్యేక రోజు డీల్స్‌లో భాగంగా, ₹1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు ₹1,750 రూపాయల BOB CARD EMI ఆఫర్ అందించబడుతున్నాయి. అంటే, మొత్తం ₹2,750 రూపాయల డిస్కౌంట్ తో, ఈ సౌండ్ బార్ ₹13,240 ధరకు అమెజాన్ లో లభిస్తోంది.Sony 5.1 Dolby సౌండ్ బార్ అనేది 5.1 ఛానల్ సెటప్ తో రాబోతున్న ఒక ప్రీమియం ఆడియో ఉత్పత్తి. ఈ సౌండ్ బార్ లో మూడు ఫుల్-రేంజ్ స్పీకర్లు ఉంటాయి, వాటితో పాటు డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది, ఇవి ఒక శక్తివంతమైన సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. అదనంగా, ఈ సౌండ్ బార్ లో సబ్ ఉఫర్ తో 400W జబర్దస్త్ సౌండ్ ప్రొవైడ్ చేస్తుంది, మీరు ఇంట్లో సినిమా థియేటర్ అనుభవం పొందవచ్చు.అంతే కాకుండా, డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో, ఈ సౌండ్ బార్ ఎంటర్టైన్‌మెంట్‌ను మరింత రిచ్‌గా మరియు ఇమర్షివ్‌గా మార్చుతుంది. USB, HDMI Arc, ఆప్టికల్ ఇన్, మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందించబడింది, తద్వారా మీరు వివిధ డివైసులతో సులభంగా కనెక్ట్ అవ్వవచ్చు.అమెజాన్ బిగ్ డీల్స్ లో మీరు ఈ సోనీ సౌండ్ బార్ ను మీకు సరైన ధరతో పొందాలంటే, ఇప్పుడే ఆర్డర్ చేయండి!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa