ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజవర్గ టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ గా తలారి హరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 14, 2026, 11:49 AM

పెనమలూరు నియోజకవర్గ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడిగా కంకిపాడుకు చెందిన విద్యార్థి నాయకుడు తలారి హరిని నియమించారు. పోరంకిలోని నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శనివారం ఈ నియామకం చేసి, తలారి హరిని అభినందించారు. ఈ సందర్భంగా, కంకిపాడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బాబు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa