చిత్తూరు స్థానిక కోదండ రామాలయంలో శనివారం సీతారామాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో భక్తి ప్రవర్తలతో భక్తులు గోవింద నామ సంకీర్తన పారాయణం చేశారు. ఈ సందర్భంగా భక్త బృందానికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు ఆశీర్వచనం చేశారు. అంతకుముందు స్వామివారికి వేదమంత్రాల నడుమ అభిషేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa