రెండు రోజుల విరామం తర్వాత అమర్నాథ్ యాత్రను ప్రభుత్వం పునఃప్రారంభించింది. వరదల వల్ల ఇటీవల 16 మంది చనిపోయారు. 40 మంది గల్లంతు అయ్యారు. ఓ వైపు గల్లంతైన వారి కోసం ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో సోమవారం తెల్లవారు జాము నుంచి యాత్ర ప్రారంభమైనట్లు అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు వెల్లడించింది. భక్తుల కోసం హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa