విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ!
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థాన పాలక మండలి కూర్పుపై రాష్ట్ర రాజకీయ మరియు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయవాడ దుర్గగుడి బోర్డు సభ్యురాలిగా ప్రముఖ నిర్మ ...