మరో హైదరాబాద్: కల్పనల నీడ నుంచి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక సాధారణ యువకుడి కథ!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మనిషి తన చుట్టూ ఉన్న వాస్తవ జీవితాన్ని మార్చుకోలేనప్పుడు, తన మనసులో ఒక అందమైన కల్పిత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. కానీ ఆ కల్పనలే నిజ జీవితానికి శాశ్ ...