సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
సూర్య జాతీయ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సర్వోన్నత న్యాయస్థానం సుప్ ...
సూర్య జాతీయ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సర్వోన్నత న్యాయస్థానం సుప్ ...
సూర్య జాతీయ డెస్క్: బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో కర్మ-ధర్మ పండుగ పూట పెను విషాదం చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా&n ...
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కొరియన్ పాప్, కొరియన్ డ్రామా సంస్కృతి ప్రేమికుల కోసం ప్రముఖ కొరియన్ ఫుడ్ దిగ్గజం నాంగ్‌షిమ్ సరికొత్త అనుభూతిని పరి ...
సూర్య జాతీయ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరం ఒక ప్రధాన టెలికాం తయారీ కేంద్రంగా మారబోతోంది. సుమారు ₹5,500 కోట్ల భారీ పెట్టుబడితో, 18,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను ...
సూర్య ఆధ్యాత్మిక డెస్క్: అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామజన్మభూమి ఆలయ నిర్వహణలో కీలక పరిపాలనాపరమైన మార్పు చోటుచేసుకుంది. నూతనంగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), రిటైర్ ...
పొడిగా ఉండే అవకాశం ఉందన్న ఐఎమ్‌డీసూర్య జాతీయ డెస్క్: జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్సీఆర్‌లో రాబోయే రోజుల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవ ...
సూర్య జాతీయ డెస్క్: ప్రముఖ అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ క్యారీయింగ్ అండ్ ఫార్వార్డింగ్(సీ అండ్ ఎఫ్) డిపో&n ...
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరికసూర్య అంతర్జాతీయ డెస్క్: కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చ ...
విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించిన ఉత్తరాఖండ్ అటవీ శిక్షణ అకాడమీసూర్య జాతీయ డెస్క్: యువతలో పర్యావరణ విద్యను, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంచే లక్ష్యంతో ఉత్తరాఖండ్ అటవీ శిక ...
‘నషా ముక్త్ పంజాబ్ యాత్ర’ ప్రారంభంబటిండా: కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం పంజాబ్‌లో ఒక రోజు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ‘ ...
సూర్య జాతీయ డెస్క్: రాజస్థాన్ పోలీసుల యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏజీటీఎఫ్) జోధ్‌పూర్‌లో నిర్వహించిన వ్యూహాత్మక ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర నేర ముఠా లారెన్స్-ఆర్జూ బిష్ణోయ్ గ్యా ...
జాతీయ డెస్క్: దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతుండటంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర ...
సీఎం యోగి ఆదిత్యనాథ్లక్నో: ఉత్తరప్రదేశ్ యువత కేవలం ఉద్యోగార్ధులుగా మిగిలిపోకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపుని ...
సూర్య జాతీయడెస్క్: మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా రావేర్ పట్టణంలో గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వినాయకనిమజ్జనానికిసంబంధించిఒకనిర్దిష్టమార్గంలోవెళ్తు ...
సూర్య జాతీయ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) పరిధిలో గాలి నాణ్యత మళ్లీ ఆందో ...
సూర్య క్రైమ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఢిల్లీ పోలీసుల సౌత్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఒ ...
న్యూఢిల్లీ:వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంప్రదాయ జ్ఞానంతో కూడిన ప్రజల కేంద్రీకృత, సమాజ ఆధారిత విధానాలు అత్యంత ఆవశ్యకమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చా ...
గౌహతి:అస్సాం రాష్ట్రానికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభివర్ణించారు. గౌహతి సమీపంలోని చంద్రాపూర్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏర్పాటు చేయనున ...
సూర్య జాతీయ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని కఠువా జిల్లాలో దేశ భద్రతను కలవరపెట్టే భారీ గూఢచర్య నెట్‌వర్క్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్‌ఐ) హ్యాండ ...
సూర్య జాతీయ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య రామమందిర నిర్వహణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న రామా ...
సూర్య జాతీయ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో తమ వ్యాపారాలను భారీ ...
సూర్య జాతీయ డెస్క్: సెమీకండక్టర్ల తయారీ రంగంలో భారతదేశం వేగంగా సాధిస్తున్న పురోగతి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని, అదే సమయంలో గ్లోబల్ పోటీదారుల నుంచి పెను సవాళ్లను రేకెత్ ...
సూర్య జాతీయ డెస్క్: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు సోమవారం పలు కీలక రాజ్యాంగ, రాజకీయ, ప్రజా ...
సూర్య జాతీయ డెస్క్: కేరళ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. పల ...
సూర్య జాతీయ డెస్క్: కులతత్వం, అంటరానితనం అనేవి హిందూ సమాజానికి ఒక పెద్ద మచ్చ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశా ...
సూర్య జాతీయ డెస్క్: కేరళ సాంస్కృతిక వైభవానికి, క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే ప్రతిష్టాత్మక 89వ గోతురుత్ బోట్ రేస్ (వల్లంకలి) ఎర్నాకులం జిల్లాలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనం ...
సూర్య జాతీయ డెస్క్: ఒకప్పుడు నగరాలకు, పట్టణాలకు నిత్య జీవన గమనాన్ని నిర్దేశించిన చారిత్రక గడియార స్తంభాల వైభవం, వాటి ఆవిర్భావం వెనుక దాగిన ఆసక్తికర విశేషాలు ఇప్పుడు సరికొత్త ...
సూర్య జాతీయ డెస్క్: భారత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇప్పుడు తన ఇంజనీరింగ్, నిర్వహణ నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్ ...
సూర్య జాతీయ డెస్క్: రాబోయే 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచ పట్టు ఉత్పత్తి రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర జౌళి శాఖ ...
సూర్య జాతీయ డెస్క్: భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలపై ఉత్తరప్రదేశ్ ...
భారత విమానాలపై విశ్వాసానికి ప్రతీక: ఐఏఎఫ్ చీఫ్జోధ్‌పూర్: జపాన్ వైమానిక స్వీయ-రక్షణ దళం (జేఏఎస్డీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ టకేహిరో మోరిటా భారత్ రూపొందించిన స్వదేశీ తేలికపాటి యుద్ధ ...
బెంగళూరు:భారత్-జపాన్ పర్యటన కార్యక్రమంలో భాగంగా జపాన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం బెంగళూరులోని ప్రముఖ సాంకేతిక, రక్షణ, పరిశోధనా సంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి ...
చెన్నై:తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ నుంచి మన్నార్ సింధుశాఖ (గల్ఫ్ ఆఫ్ మన్నార్) వరకు తమిళనాడు మీదుగా విస్తరించి ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ...
న్యూఢిల్లీ:భారతదేశ గ్రామీణ పారిశుధ్య కార్యక్రమం కేవలం మరుగుదొడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా నిరంతర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సమాజ భాగస్వామ్యం దిశగా విప్లవాత్మక మార్పులు తీసుకొ ...
సూర్యా జాతీయ డెస్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. న్యూయార్క్ నగరంలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఎనభై ఒకటవ సెషన్‌లో పాల్ ...
సూర్యా జాతీయ డెస్క్: దేశంలో ఏ ఒక్క చిన్నారి కూడా విద్యకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, సమాజంలో మార్పు తీసుకురావడానికి చదువే అత్యంత శక్తిమంతమైన ఆయుధమని గుజరాత్ ...
సూర్యా జాతీయ డెస్క్: దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువ ఇంజినీర్లు కేవలం తరగతి గదులు, పుస్తకాల్లోని సాంప్రదాయ సిలబస్‌లకే పరిమితం కాకుండా బహుళ విద్యా విభాగాల పరిధి దాటి ఆలోచించాలని మ ...
సూర్య జాతీయ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతాలు, హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాల మధ్య కొనసాగుతున్న సిద్ధాంత వైరుధ్యాలపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై తీవ్ర ...
సూర్య జాతీయ డెస్క్: ఈశాన్య భారత ఇంధన రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా అసోం ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. అసోంలోని ధుబ్రి జిల్లా చాపర్ ప్రాంతంలో ప్రముఖ పారిశ్ ...
సూర్య జాతీయ డెస్క్: సరిహద్దుల్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా భారత వాయుసేన మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఇరు ద ...
సూర్య క్రైమ్ డెస్క్: ఒడిశా రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సంబల్‌పూర్ జిల్ల ...
సూర్య జాతీయ డెస్క్: గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులకు కారణమవుతున్న కర్బన ఉద్గారాల పాపాన్ని ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే మోపడం ఎంతమాత్రం సరికాదని ప్రధానమంత్రి నరేంద్ ...
లక్నో: రైలు ప్రయాణాల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్‌లో 607.7 కిలోమీటర్ల మేర అధునాతన 'కవచ్ వెర్షన్ ...
ఈవై-ఐఈఎస్ఏ నివేదికన్యూఢిల్లీ: భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2026లో ఉన్న 64 బిలియన్ డాలర్ల నుండి 2035 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈవై-ఐఈఎస్ఏ ( ...
న్యూఢిల్లీ: అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీ ధరకే గృహ వినియోగ ఎల్పీజీ రీఫిల్‌లను పొందడానికి బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ (BAA) తప్పనిసరి అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సబ్సిడీ ...
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతిన్యూఢిల్లీ: దేశంలోని నాలుగు కీలక హైకోర్టులకు 14 మంది న్యాయాధికారులను న్యాయమూర్తులుగా మరియు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం న ...
ప్రధాని మోదీ, ఇతర నాయకుల సంతాపంముంబై:సీఎన్ఎన్-న్యూస్18 (CNN-News18) అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా (46) ఆదివారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. ...
సూర్య జాతీయ డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో గణేష్ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లాల్‌బాగ్‌లోని ప్రసిద్ధ కలాచౌకి విభాగ్ సార్వజనిక్ ఉత్సవ్ మండల్ సమీపంలో జరిగిన అపశృతిలో ...
సూర్య జాతీయ డెస్క్: దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆద ...
సూర్య జాతీయ డెస్క్: ముంబైలోని హాజీ అలీ కోస్టల్ రోడ్డుపై జరిగిన ఘోర బీఎండబ్ల్యూ (BMW) కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి మృతదేహా ...