BREAKING
టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసినా సడన్‌గా కనిపించకుండాపోయిన బ్యూటీ.. ఎవరితను? స్టార్ హీరోయిన్ చెల్లెలుగా ఎంట్రీ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సినిమాలకు దూరమైన నటి నిషా అగర్వాల్ పుష్ప సినిమాలో ఆ ఫేమస్ రోల్ మొదట నాకే వచ్చింది: టాలీవుడ్ నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ విశాఖలో ఘోరం - యువకుడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చిరుతపులి చర్మాల వేట కేసు: వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ సీఈఓకు అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు 2027 ఆర్థిక సంవత్సరంలో భారత్ సరికొత్త రికార్డు: 8 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం జోడింపునకు సన్నాహాలు 2019 శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు: 15 మంది నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు నేరటోనిగూడెంలో శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఉదంతం సింగారం కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ సూర్య ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణపతి నవరాత్రులు: హోరాహోరీగా లడ్డూ వేలంపాట ది ప్యారడైజ్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టిన కయాదు లోహర్ తిరుమలలో కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి విఓఏ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు వినతిపత్రం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దిగ్గజ నటుడు అనంత్ నాగ్

92 లక్షల మందికి నోటీసులు!

Select Suryaa Now
92 లక్షల మందికి నోటీసులు!

తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. సర్‌కు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో ముసాయిదా జాబితా రూపొందించినట్లు చెప్పారు. మొత్తం ఓటర్లలో 78.03 శాతం మంది పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు 73 లక్షల మంది ఓటర్లు ఏఎస్‌బీ (అబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డూప్లికేట్‌) జాబితాలో ఉన్నట్లు చెప్పారు. అన్‌మ్యాప్డ్‌ జాబితాలో ఉన్న 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. నోటీసులు అందుకున్నవారు తమ వివరాలపై వివరణ ఇచ్చేందుకు సెప్టెంబర్‌ 16 వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఈ నోటీసులను బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) పోస్టు ద్వారా పంపించనున్నట్లు చెప్పారు. తమ పేరు జాబితాలో లేకపోయినా అర్హత ఉన్నవారు ఫారం 6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.