BREAKING
విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్ భారతదేశపు 'బంగారు పీచు' జనపనార ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు స్వచ్ఛమైన గాలి దిశగా భారత్ అడుగులు

Padmaraonagar students achievment

Select Suryaa Now
Padmaraonagar students achievment

సిప్‌అబాకస్‌ పోటీల్లో పద్మారావునగర్‌ సెంటర్‌ విద్యార్థుల ప్రతిభ

సిప్‌అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ట్రోఫీలతోపాటు పలు బహుమతులు గెలుచుకున్నారని పద్మారావునగర్‌ ప్రాంచైజీ నిర్వాహకురాలు అనురాధరజనీకాంత్‌ అన్నారు. పద్మారావునగర్‌ సిప్‌ అబాకస్‌ సెంటర్‌లో సోమవారం జరిగిన  కార్యక్రమంలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు.  సిప్‌ అబాకస్‌ రీజనల్‌ ప్రోడిజీ–2026 పేరిట ఇటీవల కాంపిటీషన్‌ నిర్వహించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు సెంటర్ల విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో పద్మారావునగర్‌ సెంటర్‌ విద్యార్థులు పలు మెడల్స్, ట్రోఫీలను గెలుచు కున్నారు. ఈ సందర్భంగా పద్మారావునగర్‌ సెంటర్‌ ఎల్‌సీఎల్‌ అనురాధరజనీకాంత్‌ మాట్లాడుతు చిన్నారుల్లో మానసిక గణన నైపుణ్యాల మెరుగు, సంఖ్యా సామర్ధ్యాల అభివృద్ధి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మేధస్సు పెరుగుదలకు అబాకస్‌ ఎంతగానో దోహద పడుతుందన్నారు. విద్యారంగంలో కీలకమార్పులు, టెక్నాలజీలను చిన్నప్పటి నుంచి ఔపోషన పట్టేందుకు అబాకస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.  కార్యక్రమంలో కోర్స్‌ ఇన్‌స్ట్రక్టర్లు సుచరిత, కవిత, విద్య, సంఘమిత్ర, విద్యార్థులు, తల్లితండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.