ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుప్పంలో పర్యటించనున్నా చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 09:53 PM

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24 నుంచి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పంలో  చంద్రబాబు వరుసగా మూడు  రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  24న నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో,ఆ తరువాత 25న కుప్పం మండలంలో పర్యటించనున్నారు.ఆ తర్వాత ఈ నెల 26న గుడిపల్లె మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా నియోజకవర్గంలోని పలువురు నేతలతో ఆయన భేటీ కానున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa