ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో బంగ్లాదేశ్‌ ప్రధాని పర్యటన

national |  Suryaa Desk  | Published : Tue, Aug 23, 2022, 12:10 PM

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా సెప్టెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారు. 2019 తర్వాత మొదటిసారిగా ఆమె భారతదేశంలో పర్యటించనున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భారత ప్రధాని మోదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, ప్రాంతీయ సుస్థిరత, పెండింగ్‌లో ఉన్న సాధారణ ద్వైపాక్షిక సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com