అనంత: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి బుదవారం పర్యటిస్తున్నట్లు వారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వార్డులో నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేటర్లు హాజరు కావాలని వారు కోరారు.