బ్యాంకులకు 13 రోజులు సెలవులు.. వాటి సమాచారం
దేశంలోని వివిధ రాష్ట్రాలలో బ్యాంకులకు సెప్టెంబర్ నెలలో 13 రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 1న గణేష్ చతుర్ధి (పనాజీ), 4న ఆదివారం (దేశమంతటా), 6న కర్మపూజ (రాంచీ), 7న ఫస్ట్ ఓనం, 8న తిరు ఓనం (కేరళ), 9న ఇంద్రజాత్ర (గ్యాంగ్ టక్), 10న రెండో శనివారం, 11న ఆదివారం (దేశమంతటా), 21 శ్రీ నారాయణ్ గురు సమాధి దినోత్సవం (కేరళ), 24 నాలుగో శనివారం, 25 ఆదివారం (దేశమంతటా) సెలవులు రానున్నాయి.