అమెరికాలో ఓ మహిళ తన ఇంటి వద్ద నిల్చుని ఫోన్ మాట్లాడుతుంది. అయితే వెనుక నుంచి ఓ నక్క వచ్చి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ మహిళ నక్క బారి నుంచి తప్పించుకోవడానికి దానిని తన్నుతూ వదిలించుకోవడానికి చాలా ప్రయత్నించింది. అయినా ఆ నక్క వదిలిపెట్టకుండా ఆమెపై పలుమార్లు దాడికి పాల్పడింది. చివరకు ఓ వ్యక్తి కర్ర పట్టుకొని రావడంతో ఆ నక్క పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa