సీపీఎం నాయకుడు బి. నారాయణ రచించిన "రాష్ట్ర ప్రాజెక్టులు -నీటి అవసరాలు" అన్న పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.