యూఎస్ లోని మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో ఓ పార్క్‌లో ఒక భారీ స్లైడ్ నిర్మించారు. అయితే, శుక్రవారం దీన్ని ఓపెన్ చేయగా, ఒక గంట వ్యవధిలోనే మూసేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఈ భయంకరమైన స్లైడ్‌పైన గోనె సంచులు ధరించి, కొందరు ఔత్సాహికులు జారుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ భారీ స్లైడ్ మెటల్ బాడీకి తగులుతూ గాయపడే అవకాశాలు ఉండటంతో ప్రమాదకరంగా గుర్తించి మూసేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa