చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెకు చెందిన ఓ వివాహిత పిల్లలతో కలిసి ఈ నెల 20న పెద్ద ఉప్పరపల్లె ఆసుపత్రికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఇంటికి రాలేదని, స్థానికంగా బంధువులు స్నేహితుల ఇళ్లల్లో వెతికిన ఆచూకీ లభించలేదని భర్త తెలిపాడు. ఆమె భర్త పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీకాంత్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa