తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో 20 సంవత్సరాల వయసున్న యువతి మిస్సింగ్ అయినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆనందరావు తెలిపారు. అనంతవరం గ్రామానికి చెందిన ఓ యువకుడితో గతం నుంచి యువతి ఫోన్లో మాట్లాడుతున్నట్లు అతనిపై అనుమానం ఉందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సోమేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa