స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిసాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 37 పాయింట్లు లాభపడి 58,803 వద్ద ముగిసింది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 17,539 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.75%), ఐటీసీ (1.72%), ఎల్ అండ్ టీ (1.49%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.95%), యాక్సిస్ బ్యాంక్ (0.92%).
టాప్ లూజర్స్ : మారుతీ (-1.19%), రిలయన్స్ (-1.19%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.04%), నెస్లే ఇండియా (-0.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.86%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa