ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 05, 2022, 02:43 PM

ఏపీ, తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి కొమోరిన్‌ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర , కర్ణాటక అంతటా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందన్నారు. విద్యుత్, పిడుగులు, రోడ్డు ప్రమాదాలు, లోతట్టు ప్రాంతాలు, పురాతన భవనాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షం వస్తే ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa