ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా సంగంలో మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజి, నెల్లూరు బ్యారేజిల ప్రారంభోత్సవానికి విచ్చేసారు. తిరుగు ప్రయాణంలో విజయవాడ వెళ్లేందుకు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డిని తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి మర్యాద పూర్వకంగా కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa