స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 168 పాయింట్లు నష్టపోయి 59,028 వద్ద నిలిచింది. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 17,624 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : అల్ట్రాటెక్ సిమెంట్ (4.37%), విప్రో (0.74%), సన్ ఫార్మా (0.71%), TCS (0.70%), బజాజ్ ఫైనాన్స్ (0.56%).
టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.64%), భారతీ ఎయిర్‌టెల్ (-1.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.34%), మారుతీ (-1.15%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.95%).