స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 659 పాయింట్లు లాభపడి 59,688కి చేరుకుంది. నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 17,799 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్ టాప్ గెయినర్లు : టెక్ మహీంద్రా (3.23%), యాక్సిస్ బ్యాంక్ (3.22%), ఐసిఐసిఐ బ్యాంక్ (2.57%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.48%), భారతీ ఎయిర్‌టెల్ (2.28%).
టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-1.63%), ఎన్టీపీసీ (-0.33%), టైటాన్ (-0.32%), నెస్లే (-0.15%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.09%).