గత కొన్ని రోజులుగా బ్రిటన్ రాణి ఎలిజబెత్2 వయోభారంతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటలో వైద్య చికిత్స పొందుతోంది. క్వీన్ ఎలిజబెత్ మరణవార్త తెలిసిన వెంటనే 73 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్ హుటాహుటిన స్కాట్లాండ్కు వెళ్లారు. 96ఏళ్ల క్వీన్ ఎలిజబెత్2 గత ఏడాది అక్టోబర్ నుంచి అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.