ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోగసముద్రం చెరువును పరిశీలించిన పెనుకొండ సబ్ కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 01:06 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని భోగసముద్రం చెరువును శుక్రవారం పెనుకొండ సబ్ కలెక్టర్ యం. నవీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు మరువ పారుతున్న ప్రాంతానికి వెళ్లి అయన పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులతో కలెక్టర్ పలు విషయాలు పై చర్చించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ శివశంకరప్ప, ఇరిగేషన్ డి ఈ గోపి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa