అమరావతి దేవతల రాజధాని కాదని, దెయ్యాల రాజధాని అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు 29 గ్రామాల కోసమే ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే 3 రాజధానుల బిల్లు పెట్టే అవకాశం ఉందన్నారు. కొంతమంది పాదయాత్ర అంటున్నారని, దాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే అయితే తెలంగాణలో టీడీపీ ఎక్కడుందని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa