అమరావతి పురపాలక సంఘం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. ఈ నెల 12 నుంచి గ్రామసభల నిర్వహణకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రోజూ మూడు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి, ఈ నెల 17 వరకు గ్రామసభలు నిర్వహించాలని భావిస్తున్నారు. అటు ఈ నెల 12 నుంచి తాము మహాపాదయాత్ర చేస్తుంటే.. ప్రభుత్వం అదే సమయంలో గ్రామసభలు నిర్వహించడంపై అమరావతి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa