కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీఎంసీ నేతలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. బెంగాల్ టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అమిత్ షాను టార్గెట్ చేశారు. 'ఇండియాస్ బిగెస్ట్ పప్పు.. అమిత్ షా' అని పేర్కొంటూ అమిత్ షా ఫొటోలతో టీషర్టులు తయారు చేయించారు. వీటిని దుర్గా నవరాత్రోత్సవాల నేపథ్యంలో అందరూ ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa