ప్రపంచం అంతా భారత్ వైపు చూడటానికి కారణం ప్రధాని మోదీ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భారత్ స్నేహం కోసం ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. యువతే దేశానికి అసలైన సంపదని, వారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీలు మారడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa