బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రతో భారత్ ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. రాణి ఎలిజబెత్ -2 మృతి పట్ల బ్రిటన్ రాజ కుటుంబానికి, యూకే ప్రజలకు భారత ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానిగా ఎన్నికైనందుకు ట్రస్ కు అభినందనలు తెలిపారు. త్వరలో తాము ప్రత్యక్షంగా సమావేశం కానున్నట్టు ఇరు దేశాల నేతలు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa