ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 09:15 PM

ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) కమిషనర్‌గా కొనసాగుతున్న లక్ష్మీశను ఆ పదవి నుంచి బదిలీ చేశారు. ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా లక్ష్మీశను నియమించారు. లక్ష్మీశ బడిలి నేపథ్యంలో జివిఎంసి కొత్త కమిషనర్ గా రాజబాబును నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa