ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫ్లెక్సీ ఉన్నదీ, లేనిదీ పరిశీలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 02:22 PM

చినగంజాం మండలం సోపిరాల గ్రామంలోని 15వ నెంబర్ చౌకధరల దుకాణాన్ని కేంద్ర పౌరసరఫరాల శాఖ అధికారుల బృందం మంగళవారం ఉదయమే తనిఖీ చేసింది. సరుకుల స్టాక్ రిజిస్టర్ల తో పాటు దుకాణంలో ఉన్న నిల్వలను పరిశీలించారు. కొన్ని బస్తాలను తూకం కూడా వేశారు. అంతేగాక రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫ్లెక్సీ ఉందా లేదా అన్న విషయాన్ని వారు నిశితంగా పరిశీలించారు. ఉపేంద్ర సింగ్, శర్మ, స్థానిక రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com