శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విషయంలో కేంద్రం కీలక ఒప్పందం చేసుకుంది. అమెరికాకు చెందిన హ్యూస్ కమ్యూనికేషన్స్ సంస్థ భారత్ లో తొలిసారి శాటిలైట్ బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను లాంచ్ చేయనుంది. ఈ మేరకు భారత ఇస్రోతో ఒప్పందం చేసుకుంది. ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలాన్ మస్క్ 'స్టార్ లింక్' శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కేంద్రం అనుమతి నిరాకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa