ముంబైకి చెందిన 76 ఏళ్ల వృద్ధురాలు పండరి సూర్యవంశీ కంటి చూపు సమస్యతో ఇబ్బందిపడుతోంది. అయితే, ఆపరేషన్ చేస్తే తనకి కంటిచూపు తిరిగి వస్తుందని తెలుపుతూ ట్విటర్ వేదికగా రియల్ హీరో సోనూసూద కు ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సోనూసూద్.. 'ఏం పర్లేదు... ఇప్పటి నుంచి మీకు క్లియర్ గా కనిపిస్తుంది' అని రిప్లై ఇచ్చాడు. దీంతో సోనూ ప్రజల మనిషి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa