యూపీలోని బిజ్నోర్‌లో హరేంద్ర సింగ్ (32) ఓ టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. టాయిలెట్‌కు వెళ్తానన్న 14 ఏళ్ల దళిత విద్యార్థి హర్కేష్ కుమార్‌ను బుధవారం దారుణంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ టీచర్‌పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌పీ రామ్ అర్జ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa