నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం లో స్వచ్ఛతే సేవ అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించడా కి సహకరించినపుడే స్వచ్ఛత సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్, పంచాయతీ కార్య నిర్వహణ అధికారి మంత్రి రమణ ఇతరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa