చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి లో వివిధ కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్రవాహనాలు శనివారం ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎస్సై వెంకట నరసింహులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆసక్తిగలవారు రూ. వెయ్యి డిపాజిట్ చెల్లించి వేలం లో పాల్గొనవచ్చాన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు.