నమీబియా నుంచి 8 అరుదైన చిరుతలు భారత్కు చేరుకున్నాయి. నమీబియా నుంచి 8 చిరుతలను తీసుకొచ్చిన ప్రత్యేక చార్టర్డ్ కార్గో విమానం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో శుక్రవారం దిగింది. మధ్యప్రదేశ్లోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్లో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా వాటిని ప్రవేశపెట్టనున్నారు. గతేడాది ఈ కార్యక్రమం తలపెట్టినా, కోవిడ్ వల్ల వాయిదా పడింది.
#CheetahIsBack #Cheetahs #Cheetahs @JM_Scindia @ChouhanShivraj @IndiainNamibia pic.twitter.com/ylJUsm1yyv
— P Naveen (@PNaveenTOI) September 17, 2022