తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం అనేక కార్యాలయాలు, వసతి గృహ సముదాయాలు, గెస్ట్ హౌసులు, క్యూ కాంప్లెక్స్ లు, పోలీస్ స్టేషన్లను తెలుపుతూ టీటీడీ ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా శ్రీవారి భక్తుల అరచేతిలో తిరుమల రూట్ మ్యాప్ ప్రత్యక్షంగా చూడొచ్చు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా తిరుమలలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa