ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు గురువారం షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 19న కౌంటింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ సహా రేసులో ఎవరెవరు ఉంటారన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa