ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 08:55 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 337 పాయింట్లు నష్టపోయి 59,119 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 17,629 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టైటాన్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.64%), ఏషియన్ పెయింట్స్ (2.51%), మారుతి (1.68%), ఐటీసీ (1.19%).


టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.80%), హెచ్డీఎఫ్సీ  బ్యాంక్ (-2.18%), యాక్సిస్ బ్యాంక్ (-2.09%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.69%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.67%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa