ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన వాహనాల ధరలను పెంచింది. ఒక్కో వాహనంపై రూ.1,000 పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.బైక్ ధరలను పెంచుతూ హీరో మోటో కార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల తయారీ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హీరో మోటో కార్ప్ వెల్లడించింది. ఈ ధరల పెంపు తమ మోటార్‌సైకిళ్లతో పాటు స్కూటర్లకు కూడా వర్తిస్తుందని సమాచారం.ఈ ధరల పెంపు తమ మోటార్ సైకిళ్లతో పాటు స్కూటర్లకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తిస్తుందని తెలియజేసింది.