తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు ట్రైల్ రన్ జరిగింది. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల రెండో ఘాట్ మీదుగా కొండపైకి వెళ్లింది. ఈ బస్సు పనితీరును పరిశీలించిన అధికారులు... ఊహించిన దానికంటే అధికంగా మైలేజ్ వస్తుందని తెలిపారు. ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. తిరుమల ఘాట్ రోడ్డులో 180 కి.మీ ప్రయాణించింది. తిరుపతి - - రాజంపేట మధ్య జరిగిన ట్రైల్ రన్లో 280 కి.మీ మైలేజ్ వచ్చినట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa